Telugu Christian Song || Brathikinchukuntanu Naa Yesu Naduni || Sirivella Hanok
పల్లవి: బ్రతికించు కుంటాను నా యేసునాదుని
బ్రతిమాలుకుంటాను నా లోనే ఉండమని
బ్రతుకైన మార్చుకొని బ్రతికించుకుంటాను
భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను
1.మాట్లాడే మాటలతో ఆయాసపెడ్తున్నాను
మాది తలచే తలంపుతో దూరమవుతున్నాను
మనసైన మార్చుకొని మన్నించమంటాను
మనసైన మార్చుకొని తన మాట వింటాను
2.క్షిమంచరాని పనులే చేసి సిలువే వేస్తున్నాను
క్షమైన వాటి కోసం క్షోభ పెడుతున్నాను
క్రియలైన మార్చుకొని క్షమించమంటాను
క్రియలైన మార్చుకొని సంతోషపెడతాను
Song By: Sirivella Hanok Garu
Original Song: https://www.youtube.com/watch?v=eBQ3XzVAAFE
0 Comments